నాలుగేళ్ల వైసిపి పాలనలో ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడింది. అభివృద్ధి లేదు, అంతటా విధ్వంసమే.ఈ పరిస్థితులు చూసిన చంద్రన్న ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ మినీ మేనిఫెస్టో ప్రకటించారు. అన్ని వర్గాలకి అండగా నిలిచే అద్భుత పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.#BhavishyathukuGuarantee pic.twitter.com/oNTO7Hl36O

— Lokesh Nara (@naralokesh) May 30, 2023