యువగళం పాదయాత్ర 109వరోజు జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి నుంచి ప్రారంభించాను. అంతకు ముందు గండికోట, రాజోలి గండికోట ప్రాజెక్టుల నిర్వాసితులు, రైతులతో సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నాను. అనంతరం మొదలైన పాదయాత్రకి దారిపొడవునా ప్రజలు ఘనస్వాగతం పలికారు.(1/3) pic.twitter.com/iZzsOZWEjj
— Lokesh Nara (@naralokesh) May 24, 2023