ప‌ల్లెప్ర‌గ‌తిలో నా కృషికి ఆన‌వాళ్లు..ఈ శిలాఫ‌ల‌కాలు

కానాల గ్రామంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తుండ‌గా, ఆశ్చ‌ర్య‌క‌రంగా నేను పంచాయ‌తీరాజ్‌శాఖా మంత్రిగా వేసిన శిలాఫ‌ల‌కాలు క‌నిపించాయి.మ‌రింత ఆస‌క్తి పెరిగి,ఈ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయో లేదోన‌ని చూశాను.ప్ర‌తీ అభివృద్ధి ప‌నీ పూర్త‌య్యింది. pic.twitter.com/LTltuGrIxQ

— Lokesh Nara (@naralokesh) May 18, 2023