దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు, ఎస్సీలు, మైనారిటీలు, ఈడిగలు, వృద్ధులు, వికలాంగులు నన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. బి.తాండ్రపాడు గ్రామస్తులు తమ గ్రామ చెరువును ఎమ్మెల్యే బినామీలు పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.(2/2) pic.twitter.com/lyF7xDDNex

— Lokesh Nara (@naralokesh) May 9, 2023