ఇటువంటి మంచిపని ఒక్కటైనా చేశావా జగన్?! కరువుసీమలో సాగు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడిన కష్టం అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. మంత్రాలయం నియోజకవర్గం గవిగట్టు శివార్లలో పులికనుమ బ్రాంచి కెనాల్ ఎడారిలో ఒయాసిస్సులా నీళ్లతో కళకళలాడుతూ కన్పించింది.(1/3) pic.twitter.com/Pe1Qcg2llW

— Lokesh Nara (@naralokesh) April 25, 2023