చేతులెత్తి న‌మ‌స్క‌రించాల‌నిపిస్తుంది, దాడికి మీకు మ‌న‌సు ఎలా ఒప్పింది? అధికారం కోసం సొంత బాబాయ్‌నే వేసేసినోళ్లు, బుచ్చ‌య్య తాత‌ని గౌర‌విస్తార‌నుకోవ‌డం వృథా ప్ర‌యాస‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌ర్రుకాల్చి వాత పెట్టినా ఫ్యాక్ష‌న్ బుద్ధి మార‌లేదు.(2/2)#PsychoJagan

— Lokesh Nara (@naralokesh) March 20, 2023