సిఐడి వైసిపి అనుబంధ విభాగంగా మారిపోయింది. జగన్ రెడ్డి మూర్ఖత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధించడమే లక్ష్యంగా సిఐడి అధికారులు పనిచెయ్యడం దారుణం. టిడిపి కార్యకర్త వెంగళరావు చేసిన తప్పేంటి? అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది?(1/3)#WeStandWithBVR pic.twitter.com/suV0FvHKhL

— Lokesh Nara (@naralokesh) August 26, 2022