నీ బంధువు, నీ జైలుమేట్ కంపెనీ తయారు చేసే రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. కోవిడ్ చికిత్సకు పనికిరాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చిచెప్పిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టారు.(1/3)

— Lokesh Nara (@naralokesh) May 20, 2021