.@ysjagan #WhoKilledBabai? ఈ రోజు తేలిపోతుంది. నేను రెడీ నువ్వెక్కడ. తిరుపతి వచ్చి వెంకన్న సాక్షిగా వివేకా గారి హత్యతో నీకు, నీ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చెయ్యి. రాకపోతే వివేకా గారిని వేసేసింది అబ్బాయే అనే విషయం ప్రపంచానికి అర్ధమవుతుంది.

— Lokesh Nara (@naralokesh) April 14, 2021