బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్షంగా... ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై తెలుగుదేశం త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తుంది.ఆ పోరాటంలో క్రమశిక్షణ,అంకితభావం కలిగిన సైనికులుగా పనిచేద్దాం.ప్రజలకు అండగా నిలిచి వారికి మరింత చేరువయ్యేందుకు కృషిచేద్దాం(4/4)

— Lokesh Nara (@naralokesh) March 14, 2021