ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అరాచ‌కాన్ని,@ysjagan అధికార‌మదాన్ని ఎదిరించి నిలిచి గెలిచిన‌వారికి,పోరాడి ఓడిన‌ వారికి..అందరికీ శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.ఎందుకంటే ఎన్నిక‌లే జ‌ర‌ప‌కూడ‌ద‌నుకున్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అప్ర‌జాస్వామిక వైఖ‌రిని ప్ర‌జ‌ల ముందు ఉంచడంలో మనం సక్సెస్ అయ్యాం(2/4)

— Lokesh Nara (@naralokesh) March 14, 2021