ఘటనలో గాయపడ్డ మూడేళ్ళ చిన్నారి చావుబతుకుల్లో ఉన్నాడు. పరిహారం చెల్లించకుండానే ఇళ్లను కూల్చివేయడం దారుణమైతే...మనుషులు ఉండగానే ఇళ్ళను కూల్చడాన్ని ఏమనాలి? బతికుండగానే మనుషుల్ని సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు మీకెలా వస్తున్నాయి? ఏ మాత్రం మానవత్వం ఉన్నా కూల్చివేతలని తక్షణం ఆపండి(2/2)

— Lokesh Nara (@naralokesh) October 30, 2020