ప్రెస్ మీట్స్ లో @ysjagan గారి అజ్ఞ్యాన ప్రదర్శనతో వైకాపా పేటీమ్ బ్యాచ్ పిచ్చి పీక్స్ కి చేరింది. ఫ్రస్ట్రేషన్ తో ఏ2 ట్వీట్స్ ఆధారంగా ఆసియా నెట్ న్యూస్ ఒక తప్పుడు హెడ్డింగ్ పెట్టింది. అసలు వార్త తెలియని తింగరి వైకాపా పేటీమ్ బ్యాచ్ రూ.5 చిల్లర కోసం రెచ్చిపోతోంది. థిస్ ఈజ్ వాస్తవం. pic.twitter.com/LE2PMBa83H

— Lokesh Nara (@naralokesh) March 23, 2020