చిత్తూరు జిల్లా సత్యవేడు వద్ద రికార్డ్ సమయంలో హీరో మోటార్స్ ఉత్పత్తిని ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పూర్తి స్థాయిలో కంపెనీ ఏర్పాటు ద్వారా మూడు దశల్లో రూ.1600 కోట్ల పెట్టుబడి, సుమారుగా 15 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.(2/2)

— Lokesh Nara (@naralokesh) December 25, 2019