దేశంలో ఎవరైనా 'పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాం' అని అంటే వారిని @ncbn గారు ఏపీకి తీసుకెళ్ళి పోతారేమో అని మిగతా రాష్ట్రాలు భయపడేవి. ఇప్పుడు ఏపీ నుంచి వెళ్ళిపోయే కంపెనీలని సునాయాసంగా వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోతున్నారు. అందుకేగా రివర్స్ పాలన అనేది. #6MonthsFailedCMJagan pic.twitter.com/unsqzVBcAP

— Lokesh Nara (@naralokesh) November 30, 2019