సంక్షేమ కార్యక్రమాలకు రివర్స్ టెండర్ పెట్టిన ఘనుడు @ysjagan గారు. అన్న క్యాంటిన్లు, చంద్రన్న బీమాతో సహా @ncbn గారి హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసారు. ఆరు నెలల పాలనలో రత్నాలు అన్ని జారిపోయాయి.(1/3)#6MonthsFailedCMJagan pic.twitter.com/W0ak1XiCQ6

— Lokesh Nara (@naralokesh) November 30, 2019