చెప్పేవాడికి వినేవాడు లోకువ అనడానికి @ysjaganగారే గొప్ప ఉదాహరణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుకోసం ఆరాటపడ్డారట. అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం కోసం పోరాటంచేస్తున్నారట. మాయాటీవీ, దగాపేపర్ లో జిమ్మిక్స్ చూస్తుంటే ఏదోరోజు దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కూడా మహామేత అనేలా ఉన్నారు pic.twitter.com/vHwg7krzr7

— Lokesh Nara (@naralokesh) November 19, 2019