ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని సామెత. ప్రతిపక్షంలో ఉండగా మీరు చేసిన పాపం ఇప్పుడు మీకే ఎదురుకొట్టింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమంది కదా అని ప్రాజెక్టులను పక్కన పడేస్తే కుదరదు. అనుమతులు తెచ్చుకుని, నిర్మాణం పూర్తిచేసి, రైతులను ఆదుకునే బాధ్యత మీదే. చేసిన పాపం కడుక్కోక తప్పదు.

— Lokesh Nara (@naralokesh) August 14, 2019