జాగ్రత్త! మీరు అవినీతిని తవ్వుతున్నారని తెలిస్తే, అదేదో కాంట్రాక్టనుకుని మీవాళ్ళొచ్చి మిమ్మల్ని J - టాక్స్ కట్టకుండా తవ్వడానికి వీల్లేదని అనేట్టు ఉన్నారు. వాలంటీర్ పోస్టుల కోసం కూడా J - టాక్స్ కట్టించుకున్నారని అంటున్నారు. నిజమేనా జగన్ గారు?

— Lokesh Nara (@naralokesh) August 8, 2019