మీ జగనన్న విదిల్చే పేటీఎం చిల్లర కోసం మీరు ఎంతటి నీచానికైనా దిగజారతారనడానికి ఇదే నిదర్శనం. నేను అనని మాటలను చేర్చి ఏదో ఘనకార్యం సాధించినట్లు పైశాచికానందం పొందుతున్నారు. మీ అన్న మెప్పుకోసం ఇలాంటి పనులు చేస్తూ పోలీసులకు దొరికితే మాత్రం ఊచలు లెక్కపెడతారు జాగ్రత్త ! pic.twitter.com/JvJMPBbzBE

— Lokesh Nara (@naralokesh) July 25, 2019