కర్నూలు విమానాశ్రయంలో దిగుతున్నప్పుడు ఒకప్పుడు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిన ప్రాంతమేనా ఇది అనిపించి మనసు పులకించింది. ఇలాంటి అద్భుత ఘట్టాలు చంద్రబాబుగారి పాలనలోనే సాధ్యమవుతాయనిపించింది. #KurnoolAirport pic.twitter.com/m0Wgs8Ptpo

— Lokesh Nara (@naralokesh) January 8, 2019