తూగో జిల్లా, తాళ్ళరేవు మండలం, నీలపల్లి గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఇది. గ్రామాల్లో పారిశుధ్యం పెంపొందించడం, పంచాయితీలకు, రైతులకు ఆర్ధిక లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా వీటిని నిర్మించడం జరుగుతోంది pic.twitter.com/FRWJMEuxG5

— Lokesh Nara (@naralokesh) January 3, 2019