పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నఏకైక పార్టీ తెలుగుదేశం. అందుకే దేశంలో ఏ పార్టీకి లేనంత అభిమానబలం తెలుగుదేశానికే ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలయ్యాక 53 రోజుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 50,72,693 సభ్యత్వాలను చేరడం సంతోషకరమైన విషయం pic.twitter.com/0WfBUYIfkW

— Lokesh Nara (@naralokesh) December 24, 2018