గిరిని సైతం గోటితో లేపినా, తులసీ దళానికే తేలిపోయాడట! ఆయుధం పట్టలేదు కానీ అసుర సంహారం ఆపలేదట! అందరికీ ఆదర్శప్రాయమైన ఆ శ్రీ కృష్ణ భగవానుని స్మరిస్తూ, తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు! pic.twitter.com/JbvigxIMGg

— Lokesh Nara (@naralokesh) September 3, 2018