కష్టం వస్తే సాయం కోసం ప్రజల మదిలో మెదిలిన మొదటి భరోసా గా ఏ నేత ఉంటారో... అలాంటి లీడర్ సీతక్క. ఎక్కడైనా ఏదైనా సమస్య గురించి విన్నప్పుడు అయ్యో ఇది తన జనానికి కూడా వచ్చిందేమో అని తలపు రాగానే ఉన్న ఫలాన రెక్కలు కట్టుకుని వాళ్ల ముందు వాలిపోయే లీడర్ సీతక్క... @seethakkaMLA

(1/2) pic.twitter.com/DZsr3mDD1o

— Murthy Journalist (@murthyscribe) July 9, 2020