ఉపేందర్‌రెడ్డికి ఈనెల 21నే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉండకుండా ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపేందర్‌రెడ్డికి కరోనా విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో అధికారులందరు 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలంటూ కలెక్టర్ ఆదేశించార pic.twitter.com/zK8Wfe79vu

— Mohammed khadar (@Mohammedkhadar8) July 24, 2020