8 లక్షలు × 4 లక్షలు = 12 లక్షలు

మా లెక్కల పంతులు కూడా ఇలా చెప్పి ఉంటే నేను కూడా నీటిపారుదల శాఖకి మంత్రయ్యేటోడిని..!! ఇంత మంచి చదువు చెప్పకుండా నా మంత్రిపదవి అవకాశాన్ని తొక్కేస్తారా?? ఈ సారి ఇండియా వచ్చినప్పుడు మీ అందరికీ ఉందిలే..!! pic.twitter.com/4tJEaaEXa7

— Naresh Mallineni (@mnkc_naresh) August 17, 2019