CM Jagan కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది

పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని Election Commission స్పష్టం చేసింది

ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక.. నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ పేర్కొంది

— M9 NEWS (@M9News_) September 21, 2022