కదిరి నియోజకవర్గం...

కదిరి ఆర్డీవో కార్యాలయం వద్ద విడిది కేంద్రం...

సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం.

ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి సెల్ఫీ ఇస్తున్న లోకేష్.

నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్న లోకేష్. pic.twitter.com/QBTHBt4b7D

— #Bose DK WhoKilledBabai (@micky_4645) March 21, 2023