(ఏబీఎన్ స్క్రోలింగ్) *వివేకా హత్య కేసులో అప్రూవర్‍ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు - వివేకా హత్య కేసులో త్వరలో నిజానిజాలు తేలుతాయి - నిజాలు బయటపడే రోజు దగ్గర పడింది - ఇంతకాలం నేను చెప్పింది అబద్ధాలంటూ కొందరు మాట్లాడారు - ఇటీవల కొందరిని సీబీఐ విచారించిందంటే.. సమాచారం ఉందనే కదా -

— #Bose DK WhoKilledBabai (@micky_4645) February 5, 2023