నందమూరి #బాలకృష్ణ గారు తన నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యం కోసం తన సొంత ఖర్చులు 40లక్షలు రూపాయలుతో ప్రారంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య రధం సేవలు ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో ప్రజలుకు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేసి ఉచితంగా మందులు ఇస్తున్నారు. సంవత్సరానికి కోటి రూపాయలు పైగా తన సొంత నిధులు… pic.twitter.com/dX3QzjHCEu

— manabalayya.com (@manabalayya) February 21, 2024