హిందూపురం :పార్టీ నాయకులుతో, కార్యకర్తలతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ముఖాముఖి👏♥️

హిందూపురం పర్యటనలో భాగంగా పంచాయతీలు వారీగా కార్యకర్తలు, నేతలుతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఎన్నికలుకు అందరు సిద్ధంగా ఉండాలని నేతలుకు, కార్యకర్తలుకు దిశ నిర్దేశ… pic.twitter.com/coMLk3hztK

— manabalayya.com (@manabalayya) December 23, 2023