పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా తనని నమ్మిన జనం కోసం అనుక్షణం తపించే రియల్ లీడర్ మనబాలయ్య♥️👏

లేపాక్షి మండలం బయన్నపల్లి గ్రామ కాల్వర్టు నిర్మాణానికి తన సొంత నిధులు లక్ష యాభై వేల(1,50,000) రూపాయలు విలువచేసే concrete culvert pipes అందించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు 👏👌… pic.twitter.com/RBVFFHzq6r

— manabalayya.com (@manabalayya) July 7, 2023