#హిందూపురం లో పారని ఏకగ్రీవ పాచిక✌️#టీడీపీ అభ్యర్థులుకు బాలయ్య అండ

అక్రమకేసుల పెట్టి నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలి అని అధికారపార్టీ బెదిరించటంతో, నామినేషన్ల ఉపసంహరణ రోజు ఒక్కొక్క అభ్యర్ది వెంట ముగ్గురు నాయకులను ఇచ్చిపంపి బీ -ఫారాలు అందచేశారు #బాలయ్య 🦁#Balayya #HindupurMLA pic.twitter.com/S2i01eoHfo

— manabalayya.com (@manabalayya) March 5, 2021