@naralokesh పాదయాత్ర...

2012 లో హిందూపురంలో "వస్తున్నా మీకోసం" పాదయాత్ర మొదలైన 10 నిమిషాల వరకు కారు దగ్గరే బిడియంగా నిలబడి ఉన్నాడు లోకేష్.. భువనేశ్వరి గారు కూడా పక్కనే ఉన్నారు.

దేవినేని ఉమా, యలమంచిలి రాజేంద్రప్రసాద్ లోకేష్ దగ్గరకు వెల్లి....
నువ్వు కూడా పాదయాత్రలో నడవమని
1/4

— మన ప్రకాశం (@mana_Prakasam) June 9, 2023