November -2022 లో నరసాపురం ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేశాడు..అప్పటికే సగం నిర్మాణం లో ఉన్నది

కాంట్రాక్టర్ కి భారీగా bills పెండింగ్ ఉన్నాయని కన్స్ట్రక్షన్ అపేసి వెళ్ళిపోయాడు..సీఎం ప్రారంభోత్సవం చేసిన హాస్పిటల్...ఇంకా ఓపెన్ కాలేదన్న మాట ఇది మన సీఎం లెవెలు 🤣🤣

రంగులు 1/2 pic.twitter.com/MfIGb5YoAY

— మన ప్రకాశం (@mana_Prakasam) May 11, 2023