రాజకీయాల్లో ఈ మెచ్యూరిటి ఉంటే చాలు…

లోకేష్ పక్కన ఉన్న వ్యక్తి కోడుమూరు టీడీపీ ఇంచార్జ్, దళిత వర్గానికి చెందిన ప్రభాకర్…

వర్షం వస్తుంది నేను గొడుగు పడతానంటే.. లేదు నేను పట్టుకుంటా మీరు నడవండి అని లోకేష్ గొడుగు తీసుకున్నాడు

అదే ఆయన గొడుగు పట్టుకునుంటే ప్రచారం వేరేలా ఉండేది pic.twitter.com/ceNpCduDru

— మన ప్రకాశం (@mana_Prakasam) May 4, 2023