Elections వరకు.....NIA.... CBI కేసు సాగుతానే ఉండాలి

జనాల్లో ఇష్యూ డిస్కషన్ నడుస్తా ఉండాలి అంతే..

శిక్ష పడుతుందా లేదా.....జైలుకు పోతారా లేదా అన్నది తరువాతి సంగతి.....

ఇక్కడ నాకు అర్దం కానిది ఏంటంటే.....ముసలి గుండె ను లోపలికి మింగినా పెద్దగా ఫరక్ పడలేదు......హడావుడి లేదు

— మన ప్రకాశం (@mana_Prakasam) April 18, 2023