అడగండి..... మీ B.L.O ఎవరో చెప్తారు.

B.L.O కి మీ ఓటర్ ఐడి నంబరు, మీ ఆధార్ నంబరు చెప్పండి. వెంటనే లింక్ చేస్తారు.

ఓటు మన ప్రాధమిక హక్కే కాదు. ఓటు సామాన్యుడికి ఉన్న ఏకైక ఆయుధం. దానిని జాగ్రత్త చేసుకోవడం మన హక్కు, బాధ్యత కూడా!

2/2

— మన ప్రకాశం (@mana_Prakasam) March 20, 2023