1/2
అలర్ట్
ఈరోజు 20 మార్చ్ 2023
మీ ఓటును ఆధార్ తో లింక్ చేసుకున్నారా?

31 మార్చ్ 2023 తో ఆధార్ తో ఓటును లింక్ చేసుకునే గడువు ముగుస్తుందని గుర్తుందా? ఎలా చేసుకోవాలి?

మీ B.L.O ( బూత్ లెవల్ ఆఫీసర్) ని సంప్రదించండి..
B.L.O ఎవరో ఎలా తెలుస్తుంది?
మీ గ్రామ/ వార్డ్ సచివాలయానికి వెళ్ళి

— మన ప్రకాశం (@mana_Prakasam) March 20, 2023