నీ పెర్పామెన్స్ నచ్చి నీ పోన్ ట్యాప్ చేసి ఉంటాడులే కోటం రెడ్డి.
నువ్వు వైసీపీ కోవర్ట్,వాడి కేసులు డైవర్ట్
చేయటాకి నిన్ను వాడుతున్నాడని అర్దం అవుతుంది.
నువ్వు టిడిపి నుండి పోటీ చేయటానికి నీకు బీపార్మ్ ఎలా వస్తుందో మేము చూస్తాం...

— మన ప్రకాశం (@mana_Prakasam) February 1, 2023