యువగళం పాదయాత్ర కు హైదరాబాద్ లోని ఇంటివద్ద నుండి బయలుదేరిన @naralokesh

లోకేష్ కు దీవెనలు అందించిన తల్లిదండ్రులు...

అభినందనలు తెలిపిన కుటుంబ సభ్యులు, బంధువులు....

దగ్గర ఉండి కార్ ఎక్కించిన మామ బాలకృష్ణ....

మరికాసేపట్లో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లనున్న నారా లోకేష్....

— మన ప్రకాశం (@mana_Prakasam) January 25, 2023