మే 2 నుంచి తిరుపతి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన - మూడు రోజుల పాటు తిరుపతిలో చంద్రబాబు పర్యటన

మే 2న మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట ఎయిర్‍పోర్టుకు చంద్రబాబు - అనంతరం వెంకటగిరిలో చంద్రబాబు రోడ్‍షో

మే 3న ఉదయం 8.30 నుంచి 9.30 వరకు సెల్ఫీ కార్యక్రమం

— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) April 29, 2023