తల్లి కి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాది కి 15000 ఇస్తా... అమ్మవడి అని జగన్ ఒక్క పిల్ల వాడికే ఇచ్చాడు.. నేను ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ ఒక్కొక్కరికి 15 వేలు ఇస్తా - చంద్రబాబు at #Mahanadu pic.twitter.com/EqyA4uKIGK

— Hanu (@HanuNews) May 28, 2023