వ్యర్థాల నుండి సంపద సృష్టించేందుకు ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఓ వైపు ఉపాధి, మరోవైపు స్వచ్ఛాంధ్ర సాధన దిశగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.#SolidWasteManagement pic.twitter.com/1WO6Rw1USi

— Kurnool District (@kurnoolgoap) December 18, 2018