అతని కొడుకు టెన్త్ పరీక్షలు రాయడం పూర్తయ్యాకనే అరెస్టు చేయవచ్చు కదా దీనికి మీకు అభ్యంతరం ఏమిటి?😬

ఆఫీసర్స్: సార్.... ఆ నిందుడి కొడుకు ఇప్పుడు ఎల్.కెజీ చదువుతున్నాడు సార్!😫

జడ్జి: 😲😲😲😲😲😲

— kumarkaza (@kumarkaza2) May 23, 2023