హైదరాబాద్ లో సిటీ బస్ ఎక్కి శంషాబాద్ లో దిగి

టిఫిన్ చేసి ఆర్డినరీ బస్ ఎక్కి జడ్చర్ల లో దిగి

టీ తాగి తెల్లఆటో ఎక్కి కొత్తకోట లో దిగి

అల్లం చట్నీతో మైసూర్ బోండాలు తిని

ఆంధ్రా పల్లెవెలుగు బస్ ఎక్కినా ఈపాటికి కేంద్ర బలగాలు కర్నూలు చేరుకోవాలి.‌

ఏంటో ..

ఇంతకీ వస్తారంటారా🙄

— kumarkaza (@kumarkaza2) May 22, 2023