మీ బారికేడ్లూ ముళ్ళ కంచెలు కందకాలూ, పోలీసు పహారా ఇవన్నీ కూడా జనాలను ఆపలేకపోయాయి.
వీరు తమ నేత బానర్లను ఆలంబనగా పెట్టుకుని అశేష జనవాహినిగా తరలి వచ్చి సభను దిగ్విజయంగా జరుపుకున్నారు.
ఆశయాలకూ ఆకాంక్షలకు అద్దం పట్టేలా తెలుగుదేశం ప్రభ వెలిగేలా జరిగినది సభ.(1/2) pic.twitter.com/gb2qO3MQIe

— kumarkaza (@kumarkaza2) February 27, 2023