ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంత కాలం ఆదుకున్నాడు. ఆవిడ కష్ట సుఖాలని పంచుకున్నాడు.పెద్ద మనసుతో ఆ పెద్దావిడను కట్టుకుని ఆవిడకి ఒక జీవితం ప్రసదించాలనుకోవటం తప్పా?

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఆధారంగా 😂😂😂

— kumarkaza (@kumarkaza2) January 18, 2023