న్యాయబద్ధంగా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వైసీపీ కిరాయి గూండాలను అడ్డుకోకుండ అమరావతి రైతులను పోలీసులు అడ్డుకుంటా మంటే ఇక్కడ ఎవరూ తగ్గరు.. జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు.. #SaveAmaravati pic.twitter.com/XOnEVtChAt

— ksjawahar (@ksjawahar) October 14, 2022